Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీలో డిసెంబర్ లో నంది అవార్డుల ప్రదానం.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్లో సినిమా, టీవీ, నాటకరంగాల కళాకారులకు నంది అవార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
ఈ అవార్డులకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలోనే విడుదల కానున్నట్లు సమాచారం ఇచ్చారు.
ముందుగా డిసెంబర్లో సినిమా నంది అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
అలాగే వచ్చే ఏడాది జనవరిలో తెనాలిలో నంది నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
మొత్తం 10 విభాగాల్లో 5 కేటగిరీలలో అవార్డులు అందజేస్తామని, కందుకూరి పురస్కారాలలో భాగంగా 16 ప్రత్యేక అవార్డులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
Tags:#Andhra Pradesh#National#Shorts





